Saturday, November 29, 2008

మంచి ముత్యాలాంటి మాటలు !!!

నా అంతట నేను నిజం చెప్పను , అడిగితె మాత్రం అబద్దం చెప్పను ,
****************

జీవితం లొ బాధలు తప్పనిసరి , కాని బాధ పడాల వద్ద అనెది మన చెతులలొనే వుంది
****************

కొంత మంది దేముడు, వాళ్ళ వైపే ఉన్నాడు అనుకుంటారు ,

కాని కొద్ది మంది మాత్రమే, తము దేముడు వైపు ఉన్నం అనుకుంటారు

1 comment:

  1. నెను కుడ ఒకటి ఇక్కడ కలపచ్చా?

    నన్ను ఒకసారి మొసం చేస్తె అది నీ తప్పు
    రెండొ సారి కుడా చెస్తే, అది నా తప్పు

    ReplyDelete