ఈ న్యూస్ ఆర్టికల్ లో శంకర్ జామర్, వాడి షూటింగ్ ఫోటో లు తీయకుండా జాగర్త పడుతునాడట ,
జామర్ తో సెల్ ఫోన్ కాల్స్ జాం అవుతాయే గాని సెల్ లో ఫోటో లు తీయచ్చు అని శంకర్ కి తెలియదా లేక
ఈ వెబ్ సైట్ వాళ్ళకి తెలియదా ?
http://telugu.greatandhra.com/sangathulu/2-11-2008/jam_3.php
Monday, November 3, 2008
Subscribe to:
Post Comments (Atom)
జామరుని ఉంచడం వలోన ఒక ఉపయోగం వుంది. చెల్లు ఫోనులతో తీసిన ఫొటోలను MMSల రూపంలో బయటకు పొక్కకుండా ఉంటాయి. అలా ఫొటోలు తీసి బయటకు పంపగలిగేది యూనిట్ సభ్యులే కాబట్టి, వాళ్ల ఫోన్లను ఫొటోల కోసం ఎక్కటికప్పుడూ పరీక్షించవచ్చు.
ReplyDeleteఒక వేళ outdoor shooting అయితే మీరు చెప్పినట్లు ఈ జామర్లు ఏంచేయలేవు.