Tuesday, November 25, 2008

తెలంగాణా వచ్హేసింది !! ఓటరులకు మనవి !!!

సొనియా గారికి టైం దొరికింది !!! తెలంగణా ఇచ్హెసారు !!!తొలి సారి ఎన్నికలు జరగబొతున్నయీ !!
మొత్తం సీట్లు 107* , ఈవిధం గా రావడనికి 90 శాతం అవకాశం వుంది.
*షరతులు వర్తిస్తాయి
తె.రా.స : 20
న.తె.పా : 10
ప్ర.రా.పా : 20
కాంగ్రెస్ (తె) : 20
తె.దె.పా +మిత్రులు : 20
బి.జె.పి (తె) : 10
లొక్ సత్తా + ఇతరులు: 7

హంగు తప్పనిసరి , ఏ ఇద్దరు కలసినా మెజారిటి రాదు ,అంటే ఎం.ఎల్.ఎ లని కొనాలి , డబ్బులు వరద , అసెంబ్లి లొ మళ్లి అదే గొల గొల , అభివ్రుద్ది సంగతి దెముడెరుగు, ఎవడికి బలం లేక ఒకరినొకరు తిట్టు కొవడమే సరి పొతుంది , అవినీతి లేకుండా ఎంత కాలం వుండగలరు మన వాళ్ళు ? కాని కొంత మంది మాత్రం భలె అభివ్రుద్ది చెందుతారు , రెయల్ ఎస్టెట్ వ్యపారులు ,టి.వి-9 (తె),టి.వి-5 (తె) ,ఈనాడు (తె),సాక్షి (తె),ఇంకా చెప్పలంటె బాగ డబ్బు వున్నవారు..ఇంకా..ఇంకా..
అందుకని, మంచైన , చెడైన , ఎదో ఒక్క పార్టి నే గెలిపించ ప్రార్దన

ఇట్లు
అభివ్రుద్ది కోసం ఎదురు చూసె సామన్య భారతీయుడు ( కమల్ హసన్ టైప్ కాదు)

3 comments:

  1. ఆంధ్రప్రదేశ్ లో BJP కి పది స్థానాలు ? నవ్వొస్తోంది. ఎ ప్రాతిపదిక మీద మీకలా అనిపిస్తోంది ?

    ReplyDelete
  2. ఇది కేవలం ఎవరికి మెజారిటి రాదు అని చెప్పడం ,
    100 రొజులలొ తెలంగణ నినాదం బి.జె.పి కి కొంచం లాభం చేస్తుంది

    ReplyDelete
  3. తెరాస కి 20 ఎక్కువే! మళ్ళీ కాంగ్రెస్ వస్తే తెలంగాణ ఇస్తాం, ఇస్తాం అని 5 సంవత్సరాలు గడుపుతారు. బీజేపీ గెలిస్తే తప్పకుండా ఇచ్చేయచ్చు, వాళ్ళకి పెద్ద తేడా ఉండదు.

    ReplyDelete