ఈ మధ్య కాలం లో మన దేశం లో ఎవరు చనిపోయిన , ఎవరు అద్బుత విజయాలు సాధించిన, వారి బాధ , కృషి, వారి పుట్టు పూర్వోత్తరాలు , గురించి ఏమంత గా రాయక పోయిన , మొద్దు శీను చచ్చాక మీడియా ఇస్తున్న కధనాలు చూస్తుంటే వెగటు పుడుతోంది , ఇవాళ పేపర్ లో మొద్దు శీను గురించి , అతన్ని చంపిన వ్యక్తీ గురించి ఎన్ని కధనాలు , ఎలా నేరస్తుడిగా మారాడు , ఎలా హత్యలు చేసాడు , ఇవ్వని మనకి అవసరమా ? ఇక టీవీ చానల్స్ సంగతి అయితే చెప్పనఖర్లేదు , అన్ని పేపర్ మెయిన్ పేజి లో , టీవీ న్యూస్ లలో క్లోజ్ అప్ లో మొద్దు శీను ఫోటో అవసరమా ?
మన ఫై మీడియా సెన్సార్ అవసరం ఎంతైనా వుంది
అ రోజు వచ్చే రోజు కోసం ఎదురు చూడటం తప్ప మన ఏమం చెయ్యలేం!!!
Monday, November 10, 2008
Subscribe to:
Post Comments (Atom)
tv channels manalni chavagottayi, rojanta ade news.
ReplyDeleteWhat is there except few sensational
ReplyDeleteitems like this. Everyday you have your own problems, like price rise, shortage, missing the bus etc.
the only time pass is these politik
sensations to get away from the routine problems
పనికొచ్చేది చేసినోడికీ అదే పబ్లిసిటీ,పనికిరానిది చేసినోడికీ అదే పబ్లిసిటీ.నిజానికి ఎదవపనిచేసినోళ్ళకే త్వరగా పేరొచ్చేస్తుంది.
ReplyDelete