Tuesday, November 11, 2008

తెలంగాణ తీసుకుంటే ఆంధ్ర ఫ్రీ !!!!

తెలంగణా కొసం పొరాడె నేతలకి ఒక చిన్న మాట,
అన్ని ప్రాంతల నించి వచ్చి కుల, మత, పార్టి , బాషలకి అతీతంగా ,అభివ్రుది చెసిన హైదరాబద్ ఒక్క తెలంగణా కె రాజధాని కాదు, హైదరాబద్ మన తెలుగు ప్రజల రాజధాని. మీరు హైదరాబద్ , గొదావరి , క్రిష్త్న జలాలు , బద్రచలం అన్ని తీసుకొండి, వీటితొ పాటు విజయవాడ, వైజగ్ , తిరుపతి , కాకినడ, శ్రికాలుళం,అన్ని తీసుకొండి , అంతెందుకు మన రాష్త్రనికి పేరు తెలంగణా అని పెట్టిస్తె పొలా ?? తెలంగణా పెరు చెప్పుకొని మంచి గా రాష్త్రమంతా అభివ్రుది చెసుకొవచ్చు ...

వెనుకబాటు కి కారణం అభివ్రుది చెందని మన రాజకీయ నాయకులె !!!

చిన్న చిన్న సమస్యలు ఎవరి సహకారం లెకుండ మన నాయకులు పరిష్కరించవచ్చు . ప్రజలు తమకు ఇచ్హిన అమూల్యమైన అవకాసన్ని ఇదు సంవత్సరాలు గాలికి వదిలి , ధర్నలు ,రాస్త రొకొ, బందులు ,తొ కాలం వెళ్ళతీసిన మన నాయకులని ఏమి అనాలి ? ఏమి చెయ్యలి ?

6 comments:

  1. avunu meeru annadi aksaraala satyam, telangana vastundi appudu abivrudi vastundi ani aalochichekante (raajakeeya nirudyougulu, vaala swaardam kosam chese ee maayapu maatalu) , mottam yaavattu andhra prajala hrudayaalani abivruddi vypu payaninchela raajakeeya chadaramgamlo prajalu paavula avakunda choosukunte manchidi

    ReplyDelete
  2. తెలంగాణ వాళ్ళను అపహాస్యం చేయడం మీకు బాగా అలవాటయింది.1953లో ఆంధ్ర తీసుకొనేప్పుడు ఇలాగే తమిళనాడును ఫ్రీగా తీసుకోకపోయారా?అప్పుడు కనీసం మద్రాసును తీసుకరావడం కూడ మీకు చేత కాలేదు.మేము మీలా చేత కాని వాళ్ళం కాము.
    - ఒక వీర తెలంగాణ బిడ్డ

    ReplyDelete
  3. chaala baaga chepparu. vidipothe abhivriddi saadyam anukovatam oka brama. kalisi saadhinchalednidi vidipoyi ela saadhinchagalaru. manam votlesina naayakulanu niladeeya galiginappude adi saadyam.

    ReplyDelete
  4. chaala baaga chepparu. vidipothe abhivriddi saadyam anukovatam oka brama. kalisi saadhinchalednidi vidipoyi ela saadhinchagalaru. manam votlesina naayakulanu niladeeya galiginappude adi saadyam.

    ReplyDelete
  5. 10 ఎళ్ళు ఆ బాబు develop చేసినది అ HYD నే, అది అక్కడే ఉన్నది. ఇంకా ఎందుకు separate తెలంగాణ.

    ReplyDelete
  6. oka veera telangana bidda garu, 1953 lo vidipoyinappudu manam chaalane nashtapoyam, madras, bellari, berhampur... ila cheppukuntoo pothe chaala oolle vasthayi. asalu appudu jarigina vibhajana bhasha prakaram ga.. anthe gani prantham prakaram ga kadu.. ayina appudu memu theesukolekapoyamu antunnaru, appudu meeru maatho kalise ga unnadi, meeru appudu cheyyalenidi ippudu andhra ni ela vidagodatharu? ayina vidi rashtram thechukuni kotha rajakiya paduvulu shrushtinchukovatam tappinchi, jarigedi emanna unda? poni mee basha emanna vereda? abhivrudhi antunnaru, srikakulam kante venakapadda jilla okkati choopinchandi motham raashtram lo..

    ReplyDelete