Monday, December 1, 2008

షాపింగ్: ముందు కొని పడ్దేదాం,తర్వాత ఆలోచిద్దాం !!

షాపింగ్ లొ నేను గమనించిన సంగతులు !!, మీకు కుడా ఏమైన అనిపిస్తె ఇక్కడ రాయండి

* అక్కడ ఏమున్నాయొ అవే కొంటాం,మనకు అవసరమైనవి దొరక్క పొతె, ఖాళి చేతులతొ తిరిగిరాము.

* మన బడ్జెట్ చెప్పడానికి మొహమాటం, ఒకొక్క సారి వాడికి నచ్హిన రేంజిలొనే కొంటాం

* భారి డిస్కౌంట్ అంటాడు , దాని అసలు విలువ ఎంతొ అస్సలు పట్టించుకొము

* రేటూ తక్కువగా వుంది అని కొని పాడేస్తాం , కాని అది అవసరమా కాదా అని చూడం !

* షాప్ కి వెళ్తె మన ఇంటి లొ వాడకుండా ఓ మూలన పడి వున్న వాటి సంగతి అస్సలు గుర్తుకు రావు,

* అవతలవారికి కొనెటప్పుడు ఆ వస్తువు మనకు నచ్హిందొ లేదొ చుస్తాం కాని,అది ఇచ్హెవారికి ఉపయోగం వుందా లేదా అని చూడం

4 comments:

  1. బాగు బాగు, బాగ చెప్పేరు. దీనినె Modern Economy అంటారు. ఇది మనం అమెరికన్ సంస్క్రుతి నుండి తెచుకున్నదే అని చాలా మంది అంటారు, కాని దీనినే చానుక్యుడు కొన్ని వందల సంవత్సరాల కిదట చెప్పాడని చరిత్ర చెబుతోంది.ఏది ఎమయినా, ఖర్చు పెట్టె ముందర కొంచం ఆలొచించటం మంచిది

    ReplyDelete
  2. కొనడంలో విచక్షణను పాటించాల్సిన అవసరాన్ని చెప్పినందుకు అభినందనలు. అది రెండువిధాలా మంచిది. ఇటు మన వనరులను, అటు భూమి వనరులను సంరక్షించుకొన్నవారమౌతాము.
    షాపింగుని ఒక అలవాటుగా, కాలక్షేపవ్యాపకంగా చేసేవాళ్ళందరూ దీనినుండి కొంచెమైనా నేర్చుకోవాలి.

    ReplyDelete
  3. నచ్చిన వస్తువు లేకపోతే దాదాపుగా ఉన్నదాన్ని తెచ్చుకుని రోజూ అనవసరంగా కొన్నాను అని తిట్టుకుంటూ ఉంటామ్.
    ఒకటికి రెండు షాపులు తిరిగి అయినా సరే ఓపిగ్గా మనసుకు నచ్చిన వస్తువు కొనుక్కోవాలి.బద్ధకిస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది.ఇలా
    చాలా ఉన్నాయి.

    ReplyDelete
  4. impulsive buying, ni avoid cheste baaga baagupadatamu. eg. ee roju DVD kondam ani bayataku velli manaki nachindi dorakka, oka vooru peru teliyani, foreign brand ekka dabbu petti koni intiki vachaka edavadam...

    edaina oka vastuvu kontemundu (more than 3000) aa vastuvuni chusaka oka vaaram padi rojulu kone alochana vayadavesi chudandi, aa vastuvu avasaram inka ani piste appudu konandi...adi miku chala avasaram.. Chandra

    ReplyDelete