Thursday, December 11, 2008

మంగళగిరి జైన్ దేవాలయం అందాలు !!

నేను చదువు మరియు ఉద్యోగరీత్యా గుంటూరు,విజయవాడ ప్రాంతాలలొ ఉన్నపుడు ఈ జైన్ గుడికి తరుచూ వెళ్ళేవాళ్ళము. విజయవాడకి 12కి.మి దూరంలొ గుంటూరు కి వెళ్ళే దారిలొ ఉంది ఈ గుడి.చాలా కాలం క్రితం అక్కడ వున్న ఒక పెద్ద మనిషి ఆ గుడి గురించి ఇలా చెప్పారు " చాలా ఏళ్ళ క్రితం ఒక జైన్ మతగురువు అనేక ప్రదేశాలు తిరిగి తిరిగి ఇక్కడకు వచ్చి, గుడీ ఇక్కడే కట్టాలి అన్నారట , అక్కడ అప్పుడు ఒక అగ్గి పెట్టెల ఫాక్టరి వుండేదట, అంతే కాక జైన్లు ఎవరి దగ్గరా విరాళం తీసుకొరట , జైన్లు ఇచ్హిన డబ్బుతోనే గుడి ని కడతారట. అక్కడ తీసిన కొన్ని ఫొటొలు.













7 comments:

  1. beautiful temple. nice photos :)

    ReplyDelete
  2. photos బావున్నాయ్..

    గుడి అప్పటికి ఇంకా పూర్తీయినట్లు లేదు కదండి?!

    ReplyDelete
  3. ఆ గుడి చాలా నెమ్మెదిగా కడుతూవుంటారు. ఈ ఫొటోలు 2008 Apr లో వి

    ReplyDelete
  4. evarayina vellocha ah temple lopaliki

    ReplyDelete
  5. evarayina vellocha andi ah temple lopaliki

    ReplyDelete
  6. yep, i went inside many times..they do pooja every day.

    ReplyDelete