Wednesday, December 3, 2008
రాంగొపాల్ వర్మ!! నీ పని నువ్వు చూసుకో !!
రాంగొపాల్ వర్మ !!! ఏం ఉద్ధరిద్దామని వెళ్ళావు తాజ్ హొటల్ సందర్శనకి ?సమాజానికి ఉపయోగపడె ఒక్క సినిమా తీయవు , దయ్యలు, భూతాలు, మాఫియా, ఫాక్షన్, తప్ప నీకు ఇంకేమి తెలియదు. ఇప్పటిదాక ఒక్క సమాజ సేవా కార్యక్రమం లొ పాల్గొనలెదు , కనీసం తాజ్ ని చుసాక ఐనా ఎమైన చెస్తావా అంటె అదీలెదు. సారి చెప్పక పొయినా పర్వాలెదు , చనిపొయిన వారికి సంతాపం ప్రకటించు చాలు. దాడి జరిగిన ప్రదెశాలకి సంఘ సేవకులు, పొలీసులు,డాక్టర్లు, లాంటి వారు వెడితె చాలా ఉపయోగం.పొనీ !! ,ఆడా మగా కాని ఒక హీరొ పిలిచాడె అనుకుందాం, పిలిస్తె వెళ్ళిపొవడమెనా !! అస్సలు యేమాత్రం సంబంధం లేని నువ్వు అక్కడి కి వెళ్లి ఏం పీకుదామ్నుకున్నవ్ ? ముంబై సంఘటలని తెలిక గా తీసుకున్న విలాస్ రావ్ లాంటి వాళ్ళని ని కేవలం పదవి నించి తప్పిస్తె సరి పొదు , క్రిమినల్ కేస్ పెట్టాలి !!
Subscribe to:
Post Comments (Atom)
రమణ గారూ,
ReplyDeleteమీరు చెప్పినదాంట్లో నిజం ఉంది. ఇదే గనక జరిగి ఉంటే.. రామ్ గోపాల్ వర్మ అనీ కాదు.. ఆ పరిస్థితి లో ఎవరున్నా క్షమార్హులు కాదు. కానీ, ఇదంతా మీడియా సృష్టించే ఫ్లాష్ న్యూస్ అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ డైరెక్టర్ ఎలాంటి సినిమాలు తీసినా.. మీడియా లో చెప్పినంత మాత్రాన.. ఇలానే చేసి ఉంటాడని మనం అపోహ పడకూడదేమో.. . రామ్ గోపాల్ వర్మని సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యం నాకు ఏ మాత్రమూ లేదు. ఏ విషయమైనా.. మీడియా వాళ్ళు చేసే over action గురించి చెప్పాలనే నా ఉద్దేశ్యం.
ఒకసారి ఈ link చూడగలరు.
http://rgvarma.spaces.live.com/blog/cns!5187B91811914FB4!7553.entry