హమ్మో.. ఎంత మాట అన్నారండీ..! అలాంటివి కొనివ్వమని అడిగితే కొనడం తరవాత సంగతి.. అసలు పెళ్ళే చేసుకోరేమో :))) ఆయినా.. మరీ అన్ని నగలా.. అందం సంగతేమో గానీ నాకైతే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది చూడ్డానికి :) మొత్తానికి భలే ఫోటో పెట్టారే :)
పై ఫొటో కి నాకు ఏ సంబంధం లేదు. నగలు షాప్ లొ దొరుకుతాయి ,డబ్బులు బాంక్ లో వుంటాయి. So మొగుడ్స్ all the best. ఈ ఫొటొ చూసాకా అసలు ఆడవాళ్ళూ నగలు ఎందుకు పెట్టుకుంటారు అని ఒక వ్యాసం రాయాలనిపిస్తోంది. రాస్తా, బాగా మసాల పెట్టి మరీ రాస్తా !!
no....noo...
ReplyDeleteNON SENSE
హమ్మో.. ఎంత మాట అన్నారండీ..!
ReplyDeleteఅలాంటివి కొనివ్వమని అడిగితే కొనడం తరవాత సంగతి.. అసలు పెళ్ళే చేసుకోరేమో :)))
ఆయినా.. మరీ అన్ని నగలా.. అందం సంగతేమో గానీ నాకైతే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది చూడ్డానికి :)
మొత్తానికి భలే ఫోటో పెట్టారే :)
Chi yuk.. athi sarvatra varjayeth..
ReplyDelete(not the post, the gurl in the pic)
అత్త మామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో...
ReplyDeleteఓ దేవ దేవ దేవుడా..:-))))
ముచ్చట పడింది కదా అని పెళ్ళానికి ఇన్ని నగలు చేయిస్తే మనం రోడ్డున పడడం ఖాయం!
ReplyDeleteఅందుకనే ఏమో? ప్రతి ఊర్లో కేరళ వాళ్ళు వీధి చివర టీ అంగడి పెట్టుకుంటారు.
కొత్తగా పెళ్లి కాకపొతే ఏం ?నేను మావారికి చూపించేస్తాను .తర్వాత పరిణామాలకు మీరే బాధ్యులు మరి !
ReplyDelete:)
ReplyDeleteఅసలే రిసెషన్ , పెళ్ళి కాని మాలాంటి వాళ్ళని భయపెట్టడానికి కాకపోతే
ReplyDeleteశ్రీ గారూ మీ కామెంట్ కి నవ్వాగటం లేదు
ReplyDeleteపై ఫొటో కి నాకు ఏ సంబంధం లేదు.
ReplyDeleteనగలు షాప్ లొ దొరుకుతాయి ,డబ్బులు బాంక్ లో వుంటాయి. So మొగుడ్స్ all the best.
ఈ ఫొటొ చూసాకా అసలు ఆడవాళ్ళూ నగలు ఎందుకు పెట్టుకుంటారు అని ఒక వ్యాసం రాయాలనిపిస్తోంది.
రాస్తా, బాగా మసాల పెట్టి మరీ రాస్తా !!
nadichoche gold shop laa undi kada.
ReplyDeletenaaku anni vaddu modatada nagaa,
akhridi chalu maa ayanaki teder pedataaa.
tq ramana garu.
meeru matram ee photo mee intlo chupuchakandi
రమణ గారు బంగారం ఒక స్త్రీ కి వేసినట్లు లేదు ఒక స్త్రీ దేవతకి నగలు తొడిగినట్లు వుంది
ReplyDeletepavankalyanias.blogspot.com
ఒక సంప్రదాయం ప్రకారం కట్నంగా నగలు మాత్రమే ఇవ్వాలి అందుకే ఇలా .. అని విన్నాను.
ReplyDeleteముందుగా ఈవిడ గారిని మెచ్చుకోవాల్సిందే .ఇన్ని నగలు దిగేసుకోడానికి ఎంత శక్తి కావాలో ...
ReplyDeleteఆలోచించండి పాపం.