అంతే కాక Google Videos, Metacafe, Spike లను FLV, AVI, MOV, MPG or WMV formats లలొ download చేసుకోవచ్చు.తద్వరా మీ ipod and video players కి copy చేసుకోవచ్చు.
ముందు మీకు నచ్చిన video, youtube లొ play చేయండి ,
ఆ video url ని కాపి చేసి కింద website లో ఇచ్చి download నొక్కండి.
http://www.savevid.com/


No comments:
Post a Comment