Friday, January 16, 2009
మనసు తత్వం : పెళ్లి కాని వారికి మాత్రమే !!!
ప్రేమించు లేదా పెళ్ళి చేసుకో !! ఏదో ఒకటే చెయ్యి !!
ప్రేమించి పెళ్ళి చేసుకోకు !! పెళ్ళీ చేసుకుంటె ప్రేమించలేవు !!
ప్రేమించు , ప్రేమిస్తూనేవుండు , ప్రేమను ఆనందించు , అనుభవించు ,
ప్రేమంటే అందని ద్రాక్ష !! దానిని అందుకోవాలని ,ఎగురుతూ ,పరిగెడుతు,అలసిపోతు,సొమ్మసిల్లుతూ,లేచి మళ్ళి పరిగెడుతూ,ఆనందించు ,అనుభవించు.
ప్రేమను అందుకుని శాస్వతం చేసుకోవాలనుకున్నవో ,నిండా మునిగిపోతావు.
ప్రేమంటె అందమైన ఇంద్రధనుస్సు !! చూసి ఆనందించాలేగాని
అందుకోవాలంటే శూన్యం తప్ప ఏమి దొరకదు .
పెళ్ళి చేసుకో ,సహజీవనం చేయి ,ఒకరినొకరు అర్దం చేసుకుంటూ ముందుకు పోండి.
పెళ్ళి చేసుకుంటే ప్రేమించడానికి తీరిక వుండదు ,
చేయవలసిన పనులు చాలా వుంటాయి ,చేతకాని పనులు చాలా తెలుస్తాయి !!
ఎప్పుడూ మాట్లాడని మాటలు వింటారు , ఎప్పుడూ వినని మాటలు మాట్లాడుతారు !!
బాధ్యతల సుడిగుండం లో ఈదుతూ,కొత్త సంబంధీకుల మాట పోటులు తట్టుకుంటూ ముందుకు పోతూ అసలు ప్రేమ అనే సున్నితమైన మాటే గుర్తుకురాదు !!!
అందుకే ప్రేమించు లేదా పెళ్ళి చేసుకో !! ఏదో ఒకటే చెయ్యి !!
Subscribe to:
Post Comments (Atom)
AyyO chala late aipoyindandi naaku ee vishayam telusukune sariki :P
ReplyDeleteBaagundi, kani pelli chesukokunda urike premista ante evaru oppukoru kada mana society lo... emantaru?
chala bagundi..........
ReplyDeletesonta anubhavama ramana sir.
లక్ష్మి గారు "అలా కొన్ని రోజులు ప్రేమించి , తరువాత అన్ని మరిచిపోయి పెళ్ళీ చేసుకొవడమే !!"
ReplyDeleteసుభద్ర గారు "అంత లేదండి బాబు ఎదో బుర్ర కి తోచింది రాసేస్తూవుంటాను !!!"
Edo okkate enduku...? first prema, tarvata pelli... preminchi pelli chesukokunte iddariki badhane kada...?
ReplyDelete....RisHi's