Thursday, June 7, 2012

తర్వాత చూద్దాం లే !!!


రోగం ముదిరిన తర్వాత డాక్టర్ ,
జరగకూడనిది జరిగితే జ్యోతీష్యుడు,
పొట్ట బాగా పెరిగిన తర్వాత డైట్ కంట్రోల్,


1 comment:

  1. ఇంకోటి మర్చి పోయారు, ఇది లేటెస్ట్ ..
    " పట్టుబడ్డాక జైల్లో ప్రత్యేక ప్రార్ధనలు ..!!"

    ReplyDelete